Deepthi Sunaina: సునయన సోయాలు.. అందాలతో మతిపోగొడుతోన్న బిగ్ బాస్ బ్యూటీ
సోషల్ మీడియాతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో దీప్తి సునయన ఒకరు. ఈ చిన్నది సోషల్ మీడియా పుణ్యమా ని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 2 లో అవకాశం అందుకుంది. బిగ్ బాస్ తో దీప్తి సునాయనకు మరింత క్రేజ్ వచ్చింది. కానీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పిస్తోంది. నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది దీప్తీసునాయాన.