Deepthi Sunaina : కాశీకి వెళ్లి శివయ్య టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఫొటోస్ ఇదిగో

|

Feb 23, 2025 | 4:24 PM

ప్రస్తుతం దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా కూడా ఆధ్యాత్మియ యాత్రలతో బిజీగా ఉంటోంది.

1 / 5
 బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలతో బిజి బిజీగా ఉంటోంది.  ఇటీవలే మహా కుంభమేళాను దర్శించుకున్న ఆమె తాజాగా తన కాశీ యాత్ర ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది

2 / 5
 కాశీకి వెళ్లి అక్కడ పడవలో ప్రయాణిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది దీప్తి.  సింపుల్ ​గా ముస్తాబై. ట్రెడీషనల్ గా గా పంజాబీ డ్రెస్ వేసుకుని.. నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

3 / 5
 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
 ఇటీవల తన చేతిపై  శివుడితో ఉన్న ఫొటోను టాటూగా వేయించుకుంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. 'శివయ్య తో నేను' అంటూ క్యాప్షన్  ఇచ్చింది.

5 / 5
 దీప్తి సునైనాకు టాటూలు ఏమి కొత్తకాదు. ఇప్పటివరకు మోడ్రన్, పేర్లతో కూడిన టాటూలు వేయించుకున్న ఈ భామ.. కాశీ యాత్ర శివయ్య టాటూ వేయించుకుంది.