Rakul Preet Singh: పెళ్లి తర్వాత మరింత అందంగా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

టాలీవుడ్ హరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానిని రకుల్ వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ భారతీయుడు 2 సినిమాతో మళ్లీ మన ముందుకు రానుంది

Basha Shek

|

Updated on: Jul 10, 2024 | 2:19 PM

1 / 6
భార‌తీయుడు 2తో దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

2 / 6
కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రకుల్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా నెట్టింట ఆమెకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు.

3 / 6
 తాజాగా సోషల్ మీడియాలో కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . ఇవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

4 / 6
ఇందులో  లెహంగాలో  ఎంతో గ్లామరస్ గా కనిపించింది రకుల్.  నటి ఫోటోలు చూసిన తర్వాత, నెటిజన్లు లైక్‌లు, కామెంట్‌లతో పోటెత్తారు

5 / 6
అంతేకాదు పెళ్లి తర్వాత రకుల్ అందం మరింత పెరిగిపోయిందని అభిమానులు కూడా అంటున్నారు. కాగా జులై 12న రిలీజ్ కానున్న భారతీయుడు 2 సినిమాలో దిశా పాత్రలో రకుల్ కనిపించనుంది.

6 / 6
Follow us