Phani CH |
Updated on: Apr 25, 2023 | 6:29 PM
బిగ్‌బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భామ భాను శ్రీ అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటి అభిమానులను సంపాదించుకుంది. ఏడు చేపల కథతో ఈ భామ టాలీవుడ్ అభిమానుల్లో సెగలు పుట్టిస్తోంది.