Cinema : థియేటర్లలో దుమ్మురేపుతున్న ప్రేమకథ.. 23 కోట్లతో తీస్తే 230 కోట్ల కలెక్షన్స్.. యూత్‌కు పిచ్చెక్కిస్తోన్న సినిమా..
సెప్టెంబర్ 4న ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో పలు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా 23 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 230 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
