AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదడుకు నష్టం చేసే అలవాట్లు ఇవే.. రోజూ చేస్తున్నారేమో జాగ్రత్త!

ఆరోగ్యం విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు తిండి, నిద్ర, వ్యాయామం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ, మనకు తెలియకుండానే చేసే చిన్న తప్పులు , అలవాట్లు కూడా మెదడు పనితీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇవి పెద్దగా అనిపించకపోయినా.. కొన్ని అలవాట్లు అలాగే ఉంటే జ్ఞాపకశక్తి పై కూడా ప్రభావం చూపుతుంది

Prasanna Yadla
|

Updated on: Sep 05, 2026 | 1:02 PM

Share
ఆరోగ్యం విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తారు.  ఇంకొందరు తిండి, నిద్ర, వ్యాయామం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ, మనకు తెలియకుండానే  చేసే చిన్న తప్పులు , అలవాట్లు కూడా మెదడు పనితీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇవి పెద్దగా అనిపించకపోయినా.. కొన్ని అలవాట్లు అలాగే ఉంటే జ్ఞాపకశక్తి  పై కూడా ప్రభావం చూపుతుంది.

1 / 5
నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం :కొందరు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కనీసం వాళ్లు ఎవరితోనూ మాట్లాడను కూడా లేరు.  ఇలా ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. అప్పుడప్పుడు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో అయినా కొంత సమయం మాట్లాడుతూ ఉండాలి అప్పుడే మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది.

2 / 5
ఎప్పుడూ ఫోన్, స్క్రీన్‌ చూడటం: కొందరు ఎప్పుడూ ఫోన్‌లో స్క్రోల్ చేయడం, ఇంకా  నోటిఫికేషన్లు చూడటం వలన  ఏకాగ్రత మొత్తం పోతోంది. ఇంకా రాత్రి పడుకునే ముందు స్క్రీన్ చూడటం కూడా నిద్రకు భంగం కలిగించొచ్చు. కాబట్టి, వీలైనంత వరకు ఫోన్ చూడటం తగ్గించండి అప్పుడే మైండ్ మీద ప్రెజర్ కూడా ఉండదు.

3 / 5
సూర్యరశ్మి సరిగ్గా అందకపోవడం : కొందరు రోజు మొత్తం ఇంట్లోనే  ఉంటారు ఇంకా చెప్పాలంటే  సూర్యరశ్మికి కూడా తగల కుండా ఉంటారు ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సహజ కాంతి శరీరానికి చాలా అవసరం.  ఇది నిద్ర-మేల్కొనే విధానాన్ని మంచిగా పనిచేయడానికి చలా హెల్ప్ చేస్తుంది.

4 / 5
మెదడుకు పనిచెబుతూ ఉండాలి :  శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. మెదడుకూ  కూడా  అంతే అవసరం. అప్పుడప్పుడు పుస్తకాలు చదవడం, ఇంకా పజిల్స్ చేయడం, అలాగే  కొత్త విషయాలు కూడా నేర్చుకోవడం, ఇంకా డైరీ రాయడం లాంటి చిన్న చిన్న పనులు మిమ్మల్ని  యాక్టివ్‌గా ఉంచుతాయి

5 / 5
Follow Us