Lucky Zodiac Signs: పాప గ్రహాలన్నీ అనుకూలం.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!
సాధారణంగా పాప గ్రహాలు ఏ రాశివారినైనా ఏదో విధంగా ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. శని, రాహువు, కేతువు, కుజుడు వంటి గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నా అత్యధికంగా సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటి నుంచి డిసెంబర్ లోపు ఈ గ్రహాలు కొన్ని రాశులకు రాజయోగాలనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు రాశులకు పాప గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ పాప గ్రహాల వల్ల వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు తప్పకుండా కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us