బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా శ్రీముఖి నిలిచింది. సీజన్ 3లో రన్నరప్‌గా నిలిచిన ఆమె, కేవలం రెమ్యునరేషన్ రూపంలోనే రూ. 50 లక్షలు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మొత్తం సంపాదనతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ.