OTT Movie: సీను సీనుకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

పెద్ద నటీనటుల సినిమాల నుంచి చోటా యాక్టర్ల చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రముఖ ఓటీటీలు సైతం డిఫరెంట్ జోనర్ సినిమాలను జనాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి OTTలోని టాప్ సైకో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పుడు చూద్దామా..

Ravi Kiran

|

Updated on: Oct 17, 2024 | 8:13 PM

ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లకుండానే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హట్‌స్టార్ వంటి OTT సైట్‌లలో మాంచి మాంచి సినిమాలు చూస్తున్నారు. ఇక వారి అభిరుచికి తగ్గట్టుగా థ్రిల్లర్, ఫీల్ ఉన్న సినిమాలను విడుదల చేస్తున్నాయ్ ప్రముఖ ఓటీటీ సంస్థలు. మరి వాటిల్లో నుంచి టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పుడు తెలుసుకుందామా..

1 / 6
ఫస్ట్ మూవీ.. ఏంజిల్స్ అండ్ డిమన్స్, 2009లో వచ్చిన ఈ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని రాన్ హెవార్డ్ దర్శకత్వం వహించారు. ఒక గుడిలో అర్చకులను రహస్యంగా చంపడం, గుడి కింద ఉన్న ఒక గదిలో రహస్య పుస్తకం భద్రపరచడం లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ZEE 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇది 7.2 రేటింగ్‌ను సాధించింది.

2 / 6
నెక్స్ట్ చిత్రం.. ది రెడ్ డ్రాగన్. 2002లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు బ్రెట్ రాట్నర్.  ఒక అతీంద్రియ శక్తిని ఓ సైకో ప్రపంచంలోకి తీసుకొచ్చి.. ప్రజలను బలి ఇస్తూ ఉంటాడు. చివరికి ఏమైంది అన్నది  స్టోరీ. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

3 / 6
2007లో వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ చిత్రం మోటెల్‌కు.. జేమ్స్ మ్యాంగోల్డ్ దర్శకత్వం వహించాడు. శిథిలమైన నెవాడా మోటెల్‌లో చిక్కుకున్న పది మంది అపరిచితులు ఒకరొకరిగా చంపబడుతూ వస్తారు. ఓ సైకో నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నది స్టోరీ. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

4 / 6
 ది ఇన్విజిబుల్ గెస్ట్. ఓరియోల్ పాలో దర్శకత్వం వహించిన ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ 2016లో విడుదలైంది. ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వచ్చిన ఒక వ్యక్తి ఆ వ్యాపారిని హత్య చేస్తాడు. అసలు ఎందుకు అలా చేశాడు.? ఆ వ్యాపారవేత్తకి అతడికి సంబంధం ఏంటన్న కథాంశంతో సినిమా సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

5 / 6
ఐ సి ది డెవిల్, కిమ్ జీ వూన్ దర్శకత్వం వహించిన 2010 కొరియన్ థ్రిల్లర్ చిత్రమిది. తన భార్యను దారుణంగా హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే భర్త.. చివరికి ఏం చేశాడన్నది ఈ చిత్ర కథాంశం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

6 / 6
Follow us