Tollywood Actresses in Sarees : నల్లటి చీరలో మెరిసిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు.. ఎంత సొగసో.. సుమీ

టాలీవుడ్ అందాలభామలకు మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు చీరకట్టుతోను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చీర కడితే తెలుగు దానం ఉట్టి పడేలా చూపరులను ఆకట్టుకున్నారు

Mar 24, 2021 | 3:47 PM
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Mar 24, 2021 | 3:47 PM

సమంత.. అక్కినేని నాగచైతన్యకు జోడీగా ఏ మాయా చేసావే సినిమా ద్వారా టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది.

1 / 5
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా నల్లటి చీరలో చంద్రబింబంలా కనువిందు చేసింది. 

2 / 5
 ఇక తెలుగమ్మాయి ఈషా రెబ్బ చీరకట్టుతో కుర్రాళ్లను కవ్వించి కట్టిపడేసింది. 

3 / 5
ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేడే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ పైలట్ పాత్రలో నటిస్తుంది.

4 / 5
 మలయాళీ ముద్దుగుమ్మ  అనుపమ బ్లాక్ కలర్ చీరలో సన్నజాజిలా కవ్వించింది. 

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu