వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. క్యూట్ ఫొటోస్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ఈ చిన్నది కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5