బాంధవి శ్రీధర్ మైండ్ బ్లాక్ అందాలు.. ఈ ముద్దుగుమ్మను ఇలాంటి లుక్ లో ఎప్పుడు చూసి ఉండరు

బాంధవి శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి వావ్ అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ తెలుగు భామ అందంతోనే కాదు.. మసూదలో నటించి నటనలోను అదరగొట్టి మంచి మార్కులే తెచ్చుకుంది. అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేలా చేసుకుంది. ప్రస్తుతం మంచి అవకాశాల కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్నీ అవకాశాలు రావాలనీ కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. బాంధవి శ్రీధర్ గుంటూరు జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చింది.

Phani CH

|

Updated on: Sep 09, 2024 | 10:02 PM

బాంధవి శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి వావ్ అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ తెలుగు భామ అందంతోనే కాదు.. మసూదలో నటించి నటనలోను అదరగొట్టి మంచి మార్కులే తెచ్చుకుంది. అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేలా చేసుకుంది.

1 / 5
ప్రస్తుతం మంచి అవకాశాల కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్నీ అవకాశాలు రావాలనీ కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. బాంధవి శ్రీధర్ గుంటూరు జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చింది. మసూద ఆమెకి ఫస్టు సినిమా. ఈ బ్యూటీ అందాలు చూస్తే ఎవరైనా మనసుపారేసుకోవాల్సిందే.

2 / 5
బాంధవి శ్రీధర్ మిస్ ఇండియా రన్నరప్ 2019‌గా నిలిచింది. అంతేకాదు మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచి వావ్ అనిపించింది.

3 / 5
హీరోయిన్ గా డెబ్యు ఇవ్వడం కన్నా ముందు భాంధవి శ్రీధర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను సినిమాల్లో నటించిన భాంధవి శ్రీధర్ కి మసూద సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.

4 / 5
'మసూద' తరువాత ఆమె ఎక్కడా కనిపించపోవడంతో, సినిమాలు చేసే ఉద్దేశం లేదని అనుకున్నారు. అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తోందని తెలుస్తోంది. కలువ కళ్ళతో.. చక్కని ఛాయతో.. అమాయకత్వం కలగలిసినట్టుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చూస్తే కుర్రకారు కునుకు వేయటం కష్టమే.

5 / 5
Follow us
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..

ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..

శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..