ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఆ సినిమా తరువాత చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశారు... క్యూ లో చాలా మంది దర్శకులు ఉన్నా తన లక్కీ మేకర్‌కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.. ఆ సినిమా మరేదో కాదు.. ఫ్యాన్స్ ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న అవెయిటెడ్ సీక్వెల్