Kavya Kalyan Ram: లంగా ఓణీలో ‘బలగం’ బ్యాటీ.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
'గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది కొత్త గూడెంకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్. ఆ సినిమాలో 'వల్లంగి పిట్ట' అంటూ తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బలగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
