Historical Movies: రొటీన్‌ కమర్షియల్స్‎కి నో.. హిస్టారికల్స్‎కే ప్రేక్షకులు పట్టం..

|

Dec 16, 2024 | 4:12 PM

ఎప్పుడూ రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలు చూస్తే ఏం బావుంటుంది... మనం చూసే సినిమాల్లో కంటెంట్‌ కచ్చితంగా కొత్తగా ఉండాల్సిందేగా.. కథ అటూ ఇటూ ఉన్నా.. యాంబియెన్స్ అయినా మారాల్సిందేగా. అలా కథ మారి.. కాలం మారినప్పుడు.. చూడ్డానికి ఆడియన్స్ కూడా ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతారు. ఏమంటారూ.. అంతేనా..

1 / 5
 కాంతార సినిమా డివైన్‌ బ్లాక్‌ బస్టర్‌గా వండర్‌ క్రియేట్‌ చేసింది. అందుకు కారణం.. బ్యాక్‌ డ్రాప్‌ అంతకు ముందెప్పుడూ మనం ఎవ్వరం చూడనిది కాబట్టి. ఆ యుఎస్‌పీని పట్టుకుని, ఇప్పుడు కాంతార ప్రీక్వెల్‌లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు రిషబ్‌ శెట్టి. కదంబుల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు చాప్టర్‌1ని.

2 / 5
మన దగ్గర నిఖిల్‌ చేస్తున్న స్వయంభు చోళుల సామ్రాజ్యాన్ని గుర్తుచేస్తుంది. అయినా హీరోగా నటిస్తున్న చిత్రం స్వయంభు. దీనికి భరత్ కృష్ణమాచారి, ఆదిత్య బహుధనం దర్శకులు. ఇందులో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్స్. 

3 / 5
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్‌తో సక్సెస్‌ చూసిన తేజ సజ్జా ఇప్పుడు చేస్తున్న సినిమా మిరాయ్‌. ఇందులో అశోక చక్రవర్తి ప్రస్తావన ఉంది. ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇచ్చిన వీడియోతోనే అర్థమైపోతుంది ఇది హిస్టారికల్‌ టచ్‌ ఉన్న సినిమా అని. ఇందులో మంచు మనోజ్ ఓ పాత్రలో నటిస్తున్నారు. 

4 / 5
  చరిత్రలో యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇలాగే జరిగింది అన్న కథ కాకపోయినా... అలాంటి ఊహతో అల్లుకున్న కథతో తెరకెక్కుతోంది హరిహరవీరమల్లు. రీసెంట్‌గా పవర్‌స్టార్‌ ఈ మూవీ కోసం మేకప్‌ వేసుకున్నారు. ఎలాగైనా ఈ ఏడాది షూట్‌ని కంప్లీట్‌ చేసి, వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్సయిపోయారు మేకర్స్.

5 / 5
 నార్త్ లోనూ ఇప్పుడు హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు వస్తున్నాయి. ఛత్రపతి శివాజీ బయోపిక్‌లో రిషబ్‌శెట్టి నటిస్తున్నారు. అటు శివాజీ కుమారుడు శంభాజీ కథతోనే చావా సినిమా తెరకెక్కింది. పుష్ప2 వల్ల చావా వాయిదా పడింది కానీ, లేకపోతే.. డిసెంబర్‌ 6న విడుదల కావాల్సింది.