అరియనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ పుణ్యమా అని ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బోల్డ్ బ్యూటీగా అరియనకు మంచి క్రేజ్ ఉంది. అరియన బిగ్ బాస్ గేమ్ షోలో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది. అంతే కాదు అప్పుడప్పుడు గ్లామర్ షో తో కూడా ప్రేక్షకులను ఆకర్షించింది అరియనా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పలు షోల్లో సందడి చేసింది.