Anupama Parameswaran: ఈ అందానికి దాసోహం కానీ కుర్రహృదయం ఉంటుందా.. అనుపమ క్యూట్ ఫోటోస్.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది.