AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: వయ్యారాలు వలకబోస్తున్న సొగసరి.. చూపుతిప్పుకోలేని ‘అదితి రావ్ హైదరి’ ఫోటోస్..

అదితిరావ్ హైదరి.. పరిచయం అక్కర్లేని పేరు.. చెలియా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది అదితి రావు హైదారి. యూనిక్ స్టైల్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

Anil kumar poka
|

Updated on: Aug 20, 2023 | 4:44 PM

Share
అదితిరావ్ హైదరి.. పరిచయం అక్కర్లేని పేరు.. చెలియా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. యూనిక్ స్టైల్ తో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 7
సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది అదితి రావు హైదారి. మొదటి సినిమాతోనే తన అంద చందాల తో అందరి మనసు దోచుకుంది ఈ చిన్నది.

2 / 7
ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది.

3 / 7
ఆతర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.

4 / 7
సక్సెస్‌తో సంబంధం లేకుండా కొంత మంది స్టార్స్‌కు ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాంటి క్రేజీ బ్యూటీనే అదితిరావ్‌ హైదరీ.

5 / 7
హైదరాబాదీ అమ్మాయే అయిన ఈ మోడల్ కమ్‌ యాక్ట్రసెస్‌... మల్టీ లింగ్యువల్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ... న్యూస్‌లో మాత్రం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు

6 / 7
రీసెంట్‌ టైమ్స్‌లో అదితి రిలేషన్‌షిప్‌ స్టేటస్ విషయంలో గట్టి చర్చే జరుగుతోంది. కోలీవుడ్ హీరో సిద్దార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి.

7 / 7
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్