Anupama Parameswaran: ఈ అందానికి దాసోహం కానీ కుర్రహృదయం ఉంటుందా.. అనుపమ క్యూట్ ఫోటోస్.

సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది.

Anil kumar poka

|

Updated on: Aug 20, 2023 | 3:13 PM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది.

1 / 6
తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ..

2 / 6
ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. ఈ మూవీస్ తర్వాత అనుపమ డీజే టిల్లు సిక్కుల్ లో నటిస్తున్నట్టు అనౌన్మెంట్ ఇచ్చింది మూవీ మేకర్స్.

3 / 6
 అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మలయాళీ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.

4 / 6
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ను ముందుకు తీసుకొచ్చింది. బాలీవుడ్ లో మనం మ్యూజిక్ వీడియో కల్చర్ ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. స్టార్ హీరోస్, హీరోయిన్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ కనిపించి ఆకట్టుకున్నాయి.

5 / 6
ఇక ఇప్పుడు ఇదే ట్రెండ్ ను అనుపమ స్టార్ట్ చేసింది. పద పద అనే ఒక ఆల్బమ్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

6 / 6
Follow us
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..