AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: కట్టు జారి పోతున్న అందాలతో కుర్రకారును కవ్విస్తున్న అనుపమ పరమేశ్వరన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లో నిలవాల్సిందే. అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.

Phani CH
|

Updated on: Aug 21, 2023 | 7:31 PM

Share
ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.  సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లో నిలవాల్సిందే.

1 / 9
అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది.

2 / 9
ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

3 / 9
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ.

4 / 9
టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కాకుండా క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోన్న ఈ భామకు కార్తికేయ 2 సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

5 / 9
గతేడాది చివర్లో మళ్లీ నిఖిల్‌తో కలిసి నటించిన ‘18 పేజీస్’ మూవీకి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు 2022 యేడాది చివరి హిట్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

6 / 9
అదే ఊపులో ‘టిల్లు స్వ్కేవర్’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని అనుపమను చూస్తారని ట్వీట్ చేసింది.

7 / 9
కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ ని ముందుకు తీసుకొచ్చింది.  ‘పద పద’ అనే ఒక ఆల్బమ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. డెన్నిస్ నార్టన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా చిన్మయి పడింది. ఇక ఈ సాంగ్ ని అనుపమతో మ్యూజిక్ కి వీడియోగా అందంగా చిత్రీకరించారు.

8 / 9
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తుంది.

9 / 9
Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి

ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?

ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు

జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్