Anshumalika Selvamani: ట్రెండ్ సెట్ చేస్తున్న రోజా సెల్వమణి ముద్దుల కూతురు అన్షు.. ఇండస్ట్రీ ఎంట్రీ ఫిక్స్..?
Anshumalika Selvamani: Roja Daughter Anshu: ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు.