NTR – Devara: దేవర పై వరాల జల్లు.! అప్పుడు కల్కి.. ఇప్పుడు దేవర..

|

Sep 23, 2024 | 12:20 PM

పెద్ద సినిమాలు విడుదల అయితే ఒకప్పుడు ఎలా ఉంది..? హీరో ఎలా చేసాడు.. దర్శకుడు బాగా తీసాడా అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు.? ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. తాజాగా దేవరకు ఇదే జరిగింది. మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత పెరగబోతున్నాయి..? పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్తున్నాయి.

1 / 7
పెద్ద సినిమాలు విడుదల అయితే ఒకప్పుడు ఎలా ఉంది..? హీరో ఎలా చేసాడు.. దర్శకుడు బాగా తీసాడా అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు.?

2 / 7
ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. తాజాగా దేవరకు ఇదే జరిగింది. మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత పెరగబోతున్నాయి..?

3 / 7
పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్తున్నాయి. తాజాగా ఏపీలో దేవరపై వరాల జల్లు కురిపించింది అక్కడి ప్రభుత్వం.

4 / 7
టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసలుబాటు కల్పించింది. లోయర్ క్లాస్ 60 రూపాయలు.. అప్పర్ క్లాస్ 110 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లో 135 రూపాయలు పెంచారు.

5 / 7
రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతీ విషయంలోనూ పార్ట్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

6 / 7
1000 కోట్లు అంటే ఒకప్పుడు చాలా పెద్దగా కనిపించేది.. కానీ దాన్ని కూడా మన హీరోలు మామూలు కలెక్షన్స్‌లా మార్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ రెండుసార్లు..

7 / 7
డార్లింగ్‌ సినిమాల గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా అని ఇంట్రస్టింగ్‌గా వెయిట్‌ చేస్తున్న రెబల్‌ సైన్యానికి అదిరిపోయే న్యూస్‌ వచ్చేసింది.