Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్.. ఫొటోస్
స్టార్ యాంకర్ లాస్య గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.తన చలాకీ మాటలతో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుందీ అందాల తార. అయితే గత కొంత కాలంగా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమైపోయిందీ యాంకరమ్మ.