యువరాణిలా మెరిసిపోతున్న భాను.. బ్యూటిఫుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ యాంకర్ భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన బ్యూటిఫుల్ ఫొటోలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ చిన్నది పట్టు చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, అచ్చం యువరాణిలా రెడీ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5