Anasuya Bharadwaj: టైట్ జీన్స్ లో టెంప్టింగ్ స్టిల్స్ తో కుర్రకారుని కవ్విస్తున్న అనసూయ బ్యూటిఫుల్ పిక్స్
అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. బుల్లితెర పై పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది ఈబ్యూటీ. అందం.. అభినయం ఉన్న ఈ చిన్నది బుల్లితెర పైనే కాదు.. వెండితెరపైనా సత్తాచాటుతూ దూసుకుపోతుంది. కేవలం యాంకరింగ్‌తోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను రాణిస్తుంది ఈ రంగమ్మత్త.
Most Read Stories