1 / 11
అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ వేదికపై యాంకరింగ్ చేస్తూ మంచి పాపులర్ అయింది అనసూయ. యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోకి అడుగు పెట్టి అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముగుమ్మ.