Ananya Pandey: లైగర్ బ్యూటీ రూటే సపరేటు.. ప్రమోషన్లలో అనన్య స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే..
Ananya Panday: బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా 2019 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటో లను షేర్ చేస్తూ జనాలకు చేరువ అయ్యింది.
Most Read Stories