
అందం అభినయంతో కట్టిపడేసే ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్న ఈ అమ్మడు చాలా స్పెషల్.

అనన్య నాగళ్ళ.. ఈ తెలుగందం ఒక్క సినిమాతోనే కుర్రకారుని కట్టిపడేసింది.

కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య నాగళ్ళ అటు తర్వాత.. ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

‘ప్లే బ్యాక్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటించి మెప్పించింది.

వకీల్ సాబ్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అనన్య నాగళ్ళ.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రకరకాల ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
