Anant Ambani: కొత్త పెళ్లి కొడుకుని కూడా వదిలిపెట్టని ఓరి.. ముక్కు పిండేసిన అనంత్ అంబానీ.. ఫొటోస్ వైరల్

|

Jul 26, 2024 | 5:29 PM

బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లకు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఓరీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి. చెమటంటే చిరాకు, పనిచేయడమంటే అస్సలు నచ్చదు అని చెప్పుకుని తిరిగే ఓరీ కేవలం ఫొటోలు దిగుతూనే లక్షలు సంపాదిస్తున్నాడు

1 / 6

2 / 6
 స్టార్ సెలబ్రిటీల ఎదపై చేతులు వేస్తూ ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తూ అందరితోనూ ఒకే రీతిలో ఫొటోలు దిగుతుంటాడు ఓరి. బాలీవుడ్ లో ఏ పార్టీ జరిగినా ఇతను ఉండాల్సిందే.

3 / 6
 ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలోనూ ఓరీ సందడి చేశాడు. అక్కడకు వచ్చిన సెలబ్రిటీలందరితోనూ తన దైన స్టైల్ లో ఫొటోలు దిగాడు.

4 / 6
ఈ పార్టీలో ఎక్కువగా హీరోయిన్లతో ఫొటోలు దిగాడు ఓరీ. అయితే చివరకు కొత్త పెళ్లి కొడుకు అనంత్ అంబానీని కూడా వదలి పెట్టలేదీ సోషల్ మీడియా సెన్సేషన్.

5 / 6
అందరిలాగే అంబానీ పైనా చేయి వేసి పోజు ఇచ్చాడు ఓరి. అంతే అనంత్‌ అతని ముక్కు పిండేశాడు. అయిదే ఇది కేవలం సరదాగా జరిగినదే.

6 / 6
ఈ ఫోటోలు చూసిన అభిమానులు' ఆఖరికి కొత్త పెళ్లికొడుకునూ వదల్లేదు.  'ఇప్పుడు బాగా అయ్యిందా నీకు' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.