AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్లింగ్ కోసం విశ్వకర్మగా మారిన డైరెక్టర్స్.. టాలీవుడ్ గడ్డపై అద్భుత నగరాలు..

ప్రభాస్.. ఈ పేరు వెంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‎కి చెమటలు పడతాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న మినిమమ్ 400పైనే వసూళ్లు చేయాలగల సత్తా డార్లింగ్ సొంతం. అయన సినిమాలకు ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని రీసెంట్‎గా కల్కి యూఎస్ కలెక్షన్స్, ఎప్పటికప్పుడు జపాన్ వసూళ్లు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే డార్లింగ్ కోసం దర్శకులు అద్భుత నగరాలు సృష్టించారు. వాటి గురించి తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Oct 27, 2025 | 11:25 AM

Share
మహిస్మతి: ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలిలో సినిమా రాజమౌళి సృష్టించిన మహా సామ్రాజ్యం మహిస్మతి. దీని వైభవం, సంక్లిష్టమైన నిర్మాణాలు ప్రేక్షకులను పురాతన కాలానికి తీసుకెళ్లింది. దీని నిర్మాణం మహా అద్భుతం అనే చెప్పాలి.

1 / 6
వాజీ: సాహోలో కాల్పనిక నగరం వాజీ అనేది భవిష్యత్ మహానగరం. ఇది వాస్తవికంగా రూపొందించబడింది, ఇది అధునాతన సాంకేతికత, సందడిగా ఉండే నగర దృశ్యాల మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రూ. 450 కోట్లు కొల్లగొట్టు డార్లింగ్ స్టేమినా ఏంటో చాటి చెప్పింది. 

2 / 6
ఖాన్సార్ సిటీ: ప్రభాస్ హీరోగా వచ్చింది సలార్ సినిమాలో ఖాన్సార్ సిటీ సిటీని సృష్టించారు ప్రశాంత్ నీల్. సినిమాలో ఈ నగరన్నీ చూసి ప్రేక్షకులు వావ్ అన్నారు. ఈ నగరాన్ని చూపించడంలో ది బెస్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 715 కోట్లు రాబట్టింది. ఈ మూవీ పార్ట్ 2కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

3 / 6
కాశీ: 2024 బిగ్గెస్ట్ హిట్ కల్కి 2898 ఏడీ సినిమాలో కలియుగం చివర్లో కాశీ నగరం ఎలా ఉంటుందో ఫిక్షనల్‎గా చూపించారు నాగ్ అశ్విన్. కలియుగ అంతంలో కాశీలో గంగ పూర్తిగా ఎండిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఆధారం గంగ లేని కాశిని చూపించారు.

4 / 6
శంభల: హిందూ పురాణాలు ప్రకారం.. అదృశ్య నగరం శంభల. కలియుగం అంతం సమయంలో దుష్ట శిక్షణకై కల్కి భగవానుడు ఈ నగరంలో జన్మిస్తారని నమ్మకం. అలాంటి ఈ నగరాన్ని ప్రభాస్ కల్కి సినిమాలో అద్భుతంగా సృష్టించారు మేకర్స్.

5 / 6
కాంప్లెక్స్: కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ మరో అద్భుత సృష్టి కాంప్లెక్స్. ఇది కాశీ, శంభల నగరాలకు విభిన్నంగా పచ్చని తోటలు, అడవులు, పుష్కలంగా నీటిని కలిగిన సముద్రంతో విలసిల్లుతుంది. ఇది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

6 / 6
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..