4 / 5
పుష్ప సినిమాలో స్మగ్లింగ్ మాఫియాకు హెడ్‌గా మారిన బన్నీ, పార్ట్ 2లో ఇంటర్నేషనల్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నారట. ఈ నేథప్యంలో విదేశాల్లో కొన్ని చేజ్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ సీన్స్ షూటింగ్ కోసమే బన్నీ,ఇంత అర్జెంట్‌గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారన్నది నయా అప్‌డేట్.