ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు పలు యాడ్స్ చేస్తున్నారు బన్ని. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ లేటేస్ట్ స్టైలీష్ లుక్ ఫోటోస్ వైరలవుతున్నాయి.