- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun compliments Samajavaragamana movie actress Reba Monica John do you know who she telugu cinema news
Reba Monica John: నా మలయాళీ భామ రెబా అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?..
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్. అందులో నటించిన కథానాయిక రెబా మోనికా జాన్‌ను నా మలయాళీ భామా అంటూ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ మలయాళీ కుట్టి పేరు నెట్టింట ట్రెండ్ అవుతుంది. రెబా మోనికా 1994 ఫిబ్రవరి 4న బెంగుళూరులో జన్మించింది.
Updated on: Jul 05, 2023 | 9:07 PM

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్. అందులో నటించిన కథానాయిక రెబా మోనికా జాన్‌ను నా మలయాళీ భామా అంటూ ప్రస్తావించారు.

దీంతో ఇప్పుడు ఈ మలయాళీ కుట్టి పేరు నెట్టింట ట్రెండ్ అవుతుంది. రెబా మోనికా 1994 ఫిబ్రవరి 4న బెంగుళూరులో జన్మించింది.

క్రిస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన ఈ బ్యూటీ.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది రెబా మోనికా.

ఆ తర్వాత మలయాళం, తమిళ్ సినిమాల్లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సామజవరగమన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ప్రస్తుతం రెబా మోనికా క్యూట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రస్తుతం రెబా మోనికా క్యూట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రస్తుతం రెబా మోనికా క్యూట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.





























