విజువల్ స్పెక్టాకిల్‌గా తెరకెక్కించాలన్నది మేకర్స్ ప్లాన్. దిస్ టైమ్ సమ్‌థింగ్ బిగ్గర్ అంటూ జనాలను ఊరించారు. అంతా బాగానే ఉంది కానీ, సినిమా ఎప్పుడు మొదలుపెడతారనే విషయాన్ని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్.
ప్రభాస్ కి పాన్ ఇండియా అపీల్ ఉంది. కానీ నాగఅశ్విన్ కి నార్త్ లో క్రేజ్ అస్సలు లేదు. ఇప్పటి వరకు నాగి ప్రూవ్ చేసుకుంది అంత మన దగ్గరే.. సో కల్కి కి ప్రభాస్ ఒంటరి పోరాటం చెయ్యాల్సిందే. సాలార్ సక్సెస్ తో కాస్తో కూస్తో హెల్ప్ అయితే కావొచ్చు ఏమో కానీ కల్కి పరంగా కంప్లీట్ రిస్క్ ప్రభాస్ దే.!
పుష్ప లాంటి పక్కా మాస్ మూవీ తర్వాత ఈ తరహా సబ్జెక్ట్ అయితే అద్భుతంగా ఉంటుందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. ఇదే విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటిస్తే వినాలని ఉందని ఉవ్విళ్లూరుతున్నారు.
పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2.
అన్ని ఏళ్ళు ఆ లుక్ ని మెయింటైన్ చేసేందుకు స్పెషల్ అవార్డ్స్ ఏమైనా ఉంటే కచ్చితంగా బెస్ట్ ప్రైస్ ఆయనకి రావాల్సిందే.! అదెలా అంటూ యాష్ కి గట్టి పోటీ ఇస్తున్నారు పుష్ప రాజ్.. పుష్పరాజ్ లుక్ సిక్కుల్ లోను కంటిన్యూ అవుతుంది.
కానీ బన్నీ పరిస్థితి అది కాదు.. ఫుల్ బ్యాక్ అప్ ఉంది ఆయనకి. చేస్తుంది సిక్కుల్ కాబట్టి హ్యాపీగా ఉన్నారు బన్నీ.
పుష్ప2 లాగా ప్లానింగ్ చేసుకోవాలనో, ఫాలో అవ్వాలనో, పోటీ పడాలనో.. ఇలా రీజన్ ఏదైతేనేం... ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్ అవుతూనే ఉంది.