5 / 5
ఇప్పుడు స్కంద విషయంలోనూ సేమ్ టు సేమ్ ఇలాంటి సీనే కనిపిస్తోంది. రామ్‌కి ఈ మధ్య హిట్లు లేవు. అయినా స్కంద ప్రీ రిలీజ్ బిజినెస్‌కి ఢోకా లేదు. మాస్ సినిమాలను పక్కాగా హ్యాండిల్ చేసే బోయపాటి, మాస్ కంటెంట్‌తో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న రామ్, పైగా ప్యాన్ ఇండియా రిలీజ్ అన్నీ తోడయ్యి సినిమాకు ప్రీ రిలీజ్‌లో మంచి నెంబర్లనే రికార్డు చేయించాయి. మీడియం రేంజ్ హీరోల మార్కెట్ పెరుగుదలకు, ప్రీవియస్ సినిమాల రిజల్ట్ తో ఎలాంటి సంబంధమూ ఉండటం లేదన్నమాట.