2 / 5
బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసిన రాజమౌళి, ఇండియన్ స్క్రీన్‌కు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశారు. ఒకే కథను రెండు భాగాలుగా చెబితే కాస్త డీటైల్డ్‌గా చెప్పే ఛాన్స్ ఉంటుంది, అదే సమయంలో వసూళ్ల పరంగానూ డబుల్ బెనిఫిట్స్ ఉంటాయని బాహుబలితో ప్రూవ్ చేశారు. అందుకే ఆ ట్రెండ్‌ను ఇప్పుడు అన్ని భాషల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఇదే ట్రెండింగ్ ఫార్ములాగా మారిందిప్పుడు.