Alia Bhatt: ఆ హంస ఈ వయ్యారి సొగసు చూసి కుళ్ళుకోదా.. అలియా సిజ్లింగ్ లుక్స్..

|

Jun 02, 2024 | 7:00 AM

అలియా భట్ భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేస్తుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఈ బ్యూటీ. టైమ్ మ్యాగజైన్ 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డుతో ఆమెను సత్కరించింది. 2024లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ వయ్యారి ఫొటోలకి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.

1 / 5
15 మార్చి 1993న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో జన్మించింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. భట్ కుటుంబంలోని భారతీయ చలనచిత్ర దర్శకుడు మహేష్ భట్, బ్రిటిష్ నటి సోనీ రజ్దాన్ దంపతుల కుమార్తె ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఆమె తండ్రి గుజరాతీ సంతతికి చెందినవారు. తల్లి కాశ్మీరీ పండిట్ మరియు బ్రిటిష్ జర్మన్ వంశానికి చెందినవారు. ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది. ఆమెకు ఒక అక్క షాహీన్. ఇంకా ఇద్దరు సిబ్లింగ్స్ పూజ, రాహుల్ భట్ ఉన్నారు.

3 / 5
నటుడు ఇమ్రాన్ హష్మీ, దర్శకుడు మోహిత్ సూరి ఈ వయ్యారి తండ్రి తరపు బంధువులు కాగా, నిర్మాత ముఖేష్ భట్ ఆమె మేనమామ. జమ్నాబాయి నర్సీ స్కూల్‌లో చదువుకుంది కానీ నటనను కొనసాగించేందుకు పన్నెండవ తరగతితో చదువు మానేసింది ఈ బ్యూటీ.

4 / 5
 2012లో టీనేజ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్‌లతో కలిసి మొదటి ప్రధాన పాత్రను పోషించింది. తర్వాత చాల హిందీ సినిమాలు చేసింది. 2022లో ఆర్ఆర్ఆర్ చిత్రంతో తొలిసారి టాలీవుడ్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.

5 / 5
  సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్న మహిళల పాత్రలకు పేరుగాంచిన ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు మరియు ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్‌ఫేర్, ఐఫా, జీ సినీ అవార్డ్స్ వంటి అనేక అవార్డులు అందుకుంది ఈ భామ.