పండుగ వేళ కుందనపు బొమ్మలా..అలియా బ్యూటిపుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ అలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన అంద చందాలతో , నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది. ముఖ్యంగా తన నటనతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5