3 / 5
ఆదిపురుష్ ఎఫెక్ట్ ఓ మైగాడ్ 2 మీద గట్టిగా పడింది. ఈ సినిమాకు సెన్సార్ దగ్గర నుంచే సమస్యలు మొదలయ్యాయి. ముందు సెన్సార్ చేసేందుకే నిరాకరించిన బోర్డ్, రివ్యూ తరువాత ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. డివోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాకు ఏ సర్టిఫికేట్ రావటం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.