Akhil Akkineni: అదిరిపోయే లుక్ లో అయ్యగారు.. ఫిట్నెస్ పీక్స్ అంటున్న ఫ్యాన్స్
యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్(Akhil Akkineni) హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కితున్న సినిమా ఏజెంట్(Agent). మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో గతేడాది సూపర్ హిట్‌ను అందుకున్న అఖిల్, ఇప్పుడు అదే జోరును కొనసాగించేందుకు ఏజెంట్ రూపంలో రానున్నాడు.
Most Read Stories