గ్లామర్ పెంచిన ఐశ్వర్యా రాజేష్.. హీట్ పెంచేస్తుందిగా..
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినితో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తన అంద చందాలతో యూత్‌ను ఆగం చేస్తుంది. గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. సింపుల్ లుక్‌లోనే వావ్ అనిపించేలా తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోస్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5