1 / 7
‘సమ్మోహనం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అదితి రావ్ హైదరీ. మొదటి చిత్రంతోనే అందం అభినయంతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నాని ‘వి’ చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాల్లో నటించింది. ఈ భామ తాజా ఫొటోస్ సోషల్ మీడియాలో ఎట్ట్రాక్టీవ్‌గా ఉన్నాయి.