Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్..
హీరోయిన్ కాక ముందు కృతి సనన్ మోడలింగ్ చేసింది. అయితే తన మొదటి ఫొటో షూట్ పూర్తి కాగానే ఏడుస్తూ ఇంటికి వచ్చిందంట ఈ అందాల తార. కృతి సనన్ లక్ష్యం అంతా పర్ఫెక్ట్ గా చేయడమే. అయితే ఆ రోజు జరిగిన ఫొటో షూట్ తాను అనుకున్న విధంగా రాకపోవడంతో తెగ బాధపడిపోయిందట కృతి.