AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vithika Sheru: సముద్రం మధ్యలో హీరోయిన్ అందాల రచ్చ.. పద్దతిగా ఉండే అమ్మాయి గ్లామర్ డోస్

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది వితికా శేరు. 15 ఏళ్ల వయసులోనే అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాతో కన్నడలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమించు రోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది.

Rajitha Chanti
|

Updated on: Jun 08, 2024 | 7:08 PM

Share
బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది వితికా శేరు. 15 ఏళ్ల వయసులోనే అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాతో కన్నడలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమించు రోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

1 / 5
ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది వితిక. యంగ్ హీరో వరుణ్ సందేశ్ సరసన పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో నటించింది.

2 / 5
ఈ సినిమాతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2016లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న వితిక బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గోంది.

3 / 5
ఈ షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది వితిక. ఈ షో తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు పంచుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తు సందడి చేస్తుంది.

4 / 5
తాజాగా వితిక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల తన చెల్లెలితో కలిసి వెకేషన్ వెళ్లింది వితిక. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోష్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో చిట్టి గౌనులో పడవపై చెల్లెలితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.

5 / 5
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..

పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌

జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా