Varsha Bollamma: తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న అందాల వర్ష

|

Jul 06, 2023 | 1:27 PM

విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. అలాగే ఈ మూవీ తెలుగు రీమేక్ లో కూడా నటించి మెప్పించింది. 

1 / 7
వర్ష బాలమ్మ.. ఈ క్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది వర్ష. 

2 / 7
అంతకంటే ముందు తమిళ్ సినిమాల్లో నటించింది. అలాగే మలయాళంలోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. 

3 / 7
దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో నటించిన ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వర్షకు ఆఫర్స్ పెరిగాయి. 

4 / 7
విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. అలాగే ఈ మూవీ తెలుగు రీమేక్ లో కూడా నటించి మెప్పించింది. 

విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. అలాగే ఈ మూవీ తెలుగు రీమేక్ లో కూడా నటించి మెప్పించింది. 

5 / 7
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. 

6 / 7
ఆతర్వాత స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ నటిస్తున్న ఊరిపేరు భైరవకోన సినిమాలో నటిస్తుంది. 

7 / 7
అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటుంది ఈ భామ. 