
హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగులో సినిమాలు చేయకపోయినా హిందీలో మాత్రం ఆఫర్స్ అందుకుంటుంది.

సోషల్ మీడియాల తమన్నా చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. గోల్డెన్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ మెరిసింది.

నేను గోల్డెన్ గర్ల్ అంటూ తనకు తాను ట్యాగ్ ఇచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

ప్రస్తుతం తమన్నా స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. సినిమాల్లో మెయిన్ రోల్స్.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతుంది.

మూడు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ ఇప్పటికీ మెయిన్ రోల్స్ పోషిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది తమన్నా.