Tamannaah Bhatia: అలా చేయకపోతే ఆంటీ పాత్రలు చేసుకోవాల్సిందే.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆ మధ్య తమన్నా పని అయిపొయింది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. అదే సమయంలో తన సినిమాలతో గట్టి సమాధానమే చెప్తుంది తమన్నా . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 11 న విడుదల కానుంది.