Tollywood: మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. అసలు నిజాలు బయటపెట్టిన హీరోయిన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నటిస్తోంది.