‘నేను ఏలియన్ కాదు.. అందుకే ఏమీ చెప్పాలనుకోవడం లేదు’
నటి తాప్సీ పన్నూ అటు కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘డంకీ’, ‘ఏలియన్’ అనే రెండు సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అలాగే మరో రెండు హిందీ సినిమాల్లోనూ నటిస్తోందీ బ్యూటీ..