AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinidhi Shetty: అందానికి పాలతో ప్రాణం పోస్తే ఈ కోమలి రూపం.. శ్రీనిధి లుక్స్ ఆసమ్..

శ్రీనిధి రమేష్ శెట్టి ఒక భారతీయ నటి మరియు మోడల్. ఆమె మిస్ సుప్రానేషనల్ 2016 పోటీ విజేత.ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారతీయ ప్రతినిధి ఆమె. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో నామినేషన్‌తో పాటు శెట్టికి SIIMA అవార్డు కూడా ఉంది. ఒక నటిగా, శెట్టి అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ యాక్షన్ చిత్రాలైన K.G.F: చాప్టర్ 1, K.G.F: చాప్టర్ 2 లో ప్రధాన పాత్రలో నటించి కన్నడ ఉత్తమ నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది.

Prudvi Battula
|

Updated on: Sep 12, 2024 | 3:10 PM

Share
21 అక్టోబర్ 1992న కర్ణాటకలోని మంగళూరులో తుళువ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ శ్రీనిధి శెట్టి. ఈ వయ్యారి తండ్రి రమేష్ శెట్టి. ఆయనది ముల్కి పట్టణం. తల్లి పేరు కుశల. ఆమెది తాలిపాడు గుత్తులోని కిన్నిగోలి.

1 / 5
కర్ణాటకలోని మిల్పిలో శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత మంగళూరులోని సెయింట్ అలోసియస్ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదివింది ఈ భామ.

2 / 5
బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీలో డిస్టింక్షన్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకుంది. 2012లో క్లీన్ & క్లియర్-స్పాన్సర్డ్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్‌లో పోటీ ఆమె మొదటి ఇద్దరి ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది.

3 / 5
తర్వాత 2015లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది. 2016లో మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 టైటిల్‌ను గెలుచుకుంది.

4 / 5
ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా తెలుసు కదా అనే ఓ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. దీంతో పాటు కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న కిచ్చ 47 మూవీలో కూడా ఓ పాత్రలో ఆకట్టుకోనుంది ఈ బ్యూటీ.

5 / 5
Follow Us
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు

భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..